ఈమధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వంటివి చూస్తున్నాము. అలానే పెళ్లి అయ్యిన కొన్ని రోజులకే విడిపోవడం లేదంటే భార్యనో భర్తనో వదిలించుకోవడాని చూడడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ జంట గోదావరిలోకి దూకిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. గోదావరిలో గాలించగా స్థానిక మత్స్యకారులకి సత్యవాణి 19 మృతదేహం దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే… పెళ్లయిన ఐదవ రోజే ఆ$త్మహ$త్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ జంట కి ఎదురైంది.
Advertisement
రామారావు మనవరాలు సత్యవాణిని కైలా శివరామకృష్ణ కి ఇచ్చి 15వ తారీఖున పెళ్లి చేశారు మొదటి రోజు ఉండ్రాజవరం మండలం వద్ద గడిపారు రెండవ రోజు పెనుగొండ మండలం లో గడిపారు తర్వాత ఇంట్లో సినిమాకి వెళ్తున్నామని చెప్పారు. ఇద్దరూ కూడా గోదావరిలోకి దూకేగా శివరామకృష్ణ బయటకి వచ్చేసాడు. సత్యవాణి మాత్రం గల్లంతయింది. ఈ ఘటన తర్వాత శివరామకృష్ణ ని హాస్పిటల్ లో చేర్పించారు.
Advertisement
నీవంటే నాకు ఇష్టం లేదని వధువు దాంపత్యనికి సహకరించగల లేదని ఇద్దరం కలిసి ఆ$త్మహ$త్య చేసుకోవాలనుకున్నామని పోలీసుల కి అతను చెప్పాడు శివ రామ కృష్ణ ఒక లాయర్ దగ్గరి లేఖరిగా ఉంటూ ఖాళీ సమయంలో ఆటోని నడుపుతూ ఉంటాడు అయితే ఇద్దరు కలిపి దూకేసినప్పుడు శివరామకృష్ణ కిలోమీటర్ల వరకు ఎలా ఈదుకుంటూ వచ్చాడు. అతన్ని కొందరు బయటకే తీసిన చోట వధువు చెప్పులు ఉన్నాయని అంటున్నారు శివ రామ కృష్ణ తో ఇంకెవరైనా ఉన్నారా..? బంగారు ఆభరణాలు ఏమయ్యాయి ముందు గానే హ$త్య చేసే గోదావరి లోకి తోసేసాడా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. పోలీసులు దీని పై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!