Home » సీఎం గా రాబోతున్న రామ్ చరణ్ సినిమా..?

సీఎం గా రాబోతున్న రామ్ చరణ్ సినిమా..?

by Azhar
Ad

ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒక్కడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ లోకి వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యే రాజమోళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన రామ్ చరణ్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చరణ్ ఎవరితో సినిమా తీస్తాడా అనుకుంటే. తమిళ డైరెక్టర్ శంకర్ తో సినిమా అనౌన్స్ చేసాడు.

Advertisement

అయితే శంకర్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అందువల్ల శంకర్ – చరణ్ కాంబినేషన్ పై అనౌన్మెంట్ తోనే అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఏ అప్డేట్ రాలేదు. కనీసం సినిమా పేరు కూడా చెప్పలేదు. ఆర్సి 15 అనే పేరుతోనే ఈ సినిమా అనేది ఇంకా ఉంది. అందువల్ల ఈ సినిమా పేరు పై చాలా పుకార్లు వచ్చాయి.

Advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమా పేరు పైన మరో పెద్ద వార్త అనేది వస్తుంది. అదేంటంటే ఈ శంకర్ – చరణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా పేరు సీఎం అని ఉండబోతుంది అని తెలుస్తుంది.అ యితే సీఎం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే చీఫ్ మినిష్టర్ అని కాకుండా కామన్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాకు పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు.

ఇవి కూడా చదవండి :

ఒక్కే టోర్నీలో మూడుసార్లు పాక్ తో భారత్.. సాధ్యమేనా…?

డాక్టర్ అయిపోయిన రైనా..!

Visitors Are Also Reading