Home » మెగాస్టార్ ని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. అందుకోసమేనా ?

మెగాస్టార్ ని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. అందుకోసమేనా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేసినా తమ పిల్లల ఆనందం కోసమే చేస్తారు. కానీ పిల్లలు దానిని అలుసుగా తీసుకొని తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా పెళ్లి  విషయంలో కూడా అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది. గత కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉన్న శ్రీజ విడాకులు తీసుకుందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అవేమి పట్టించుకోకుండా తన పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. వాస్తవానికి ఈ అమ్మడుకు ఇది రెండో పెళ్లి. 

Advertisement

మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో ఓ బిడ్డను కన్న తర్వాత మనస్పర్ధాలు  రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన అబ్బాయిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఇప్పుడు మనస్పార్థాలు రావడంతో ఇద్దరు విడిగా ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు. ఈ విషయంపై గత ఏడాది నుంచి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందరికీ షాక్ ఇచ్చే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్ని వార్తలు వస్తున్నా కూడా లైట్ తీసుకోవడం, ఎంత చెప్పినా కూడా శ్రీజ వినలేదని చిరంజీవి దిగులు పెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

అంతేకాదు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో చిరంజీవి బాధపడ్డారని ఆయన సన్నిహితులు  పేర్కొంటున్నారు.  అయితే చిరంజీవి తల్లి ఓ సలహా ఇవ్వడంతో కాస్త బెంగ తగ్గిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ఇటీవల కాలంలో శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఆ విషయాన్ని శ్రీజ వాళ్ళ నాన్నమ్మకు చెప్పిందట. జీవితం అంటే ఒక వ్యక్తితోనే అయిపోదు. నిన్ను కంట్రోల్ చేసి బాధ పెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు. నీ మనసుకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చేయని శ్రీజకు మంచి సలహా ఇచ్చిందట. దాంతో ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉందని చిరు చెప్పాడు. ప్రస్తుతం ఈ మాటలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కూతురు శ్రీజ విషయంలో తప్పు చేయకండి అంటూ సలహా ఇస్తున్నారట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అఖిల్ కు హిట్ కోసం నాగార్జున తపన..జక్కన్నకు అన్ని కోట్లు ఇచ్చాడా..?

శుభకార్యాల్లో కట్నాలు ఎందుకు చదివిస్తారు ? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా?

పెళ్లి పీటలపై కూర్చున్న జయలలితను మోసం చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

 

Visitors Are Also Reading