Home » కూతురికి మ‌ద్యం తాగించిన సురేఖ‌వాణి….త‌ల్లివై ఉండి ఇలా చేస్తావా అంటూ నెటిజ‌న్ల ఫైర్…!

కూతురికి మ‌ద్యం తాగించిన సురేఖ‌వాణి….త‌ల్లివై ఉండి ఇలా చేస్తావా అంటూ నెటిజ‌న్ల ఫైర్…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లోని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌లో న‌టి సురేఖ‌వాణికి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. సురేఖ‌వాణి మొద‌ట సీరియ‌ల్స్ లో న‌టించి ఆ త‌ర‌వాత సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. ప‌లు సూపర్ హిట్ చిత్రాల‌లో అక్క, వ‌దిన లాంటి పాత్ర‌లు చేసి అభిమానుల‌ను సంపాదించుకుంది. సోష‌ల్ మీడియాలోనూ సురేఖ‌వాణికి ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు.

Also Read: ఎన్టీఆర్ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పునీత్ రాజ్ కుమార్..! ఆ సినిమా ఏదంటే..?

Advertisement

సురేఖ‌వాణి సోష‌ల్ మీడియాలో హీరోయిన్ ల‌కు పోటీ ఇస్తూ గ్లామ‌ర్ షో చేయ‌డంతో పాటూ అప్ప‌డ‌ప్పుడు లైవ్ లు పెట్టి ముచ్చ‌టిస్తూ ఉంటుంది. అంతే కాకుండా స‌రేఖవాణి త‌న కూతురితో టిక్ టాక్ వీడియోలు చేసి కూతురిని కూడా సోష‌ల్ మీడియా స్టార్ ను చేసింది.

supritha

Also Read:  పెళ్లిరోజే భార్యతో దిగిన‌ ఫోటోలు డిలీట్ చేసిన రానా..! దాంతో మిహికా ఏం చేసిందంటే..?

Advertisement

త్వ‌ర‌లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయంటూ ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక సుప్రీత కూడా త‌ల్లికి త‌గ్గ కూతురు అనిపించుకుంటుంది. మెల్లి మెల్లిగా గ్లామ‌ర్ డోస్ ను పెంచేస్తుంది. ఇక సురేఖ‌వాణి సుప్రీత ఫ్రెండ్స్ లా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్ద‌రూ ప‌బ్బుల్లో తిరిగిన ఫోటోల‌ను షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇద్ద‌రూ క‌లిసి మందు కొడుతున్న ఫోటోల‌ను కూడా షేర్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

suprithanaidu

అయితే ఇప్పుడు ఏకంగా సురేఖ‌వాణి త‌న కూతరుకు ద‌గ్గ‌రుండి మ‌ద్యం తాగిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. నిన్న సుప్రిత పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఆ వేడుక‌ల్లో సుప్రీత‌కు సురేఖ మ‌ద్యం బాటిల్ లో నోట్లో పెట్టి తాగిపిస్తున్న‌ట్టు కనిపిస్తుంది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు సురేఖ పై మండిప‌డుతున్నారు. త‌ల్లివై ఉండి చెడు అలవాట్ల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పాలి కానీ ద‌గ్గ‌రుండి తాగిపిస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read:  ప్రాణం లాంటి త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ కు ఎందుకు దూరం అయ్యారు..? ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టింది ఎవ‌రు..?

Visitors Are Also Reading