Home » కృతి శెట్టి కొంపముంచిన క్లోజప్ షాట్స్…!

కృతి శెట్టి కొంపముంచిన క్లోజప్ షాట్స్…!

by Azhar
Ad
తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. కానీ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకొని స్టార్ హీరోయిన్ అయ్యేవారు తక్కువగా ఉంటారు. అయితే ప్రస్తుతం కృతి శెట్టి ఆ పనిలోనే ఉంది. ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఉప్పెనతోనే సూపర్ హిట్ అనేది అందుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు అనేవి క్యూ అట్ఠి అనే చెప్పాలి. ఇక వచ్చిన సినిమాలో ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఇక ఇప్పటివరకు కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఈరోజు లింగుసామి డైరక్షన్ లో రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ది వారియర్ అనే సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా.. దీన్ని వల్ల కృతి శెట్టికి బాగానే నష్టం అనేది జరిగింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమాలో కృతి శెట్టి నటనకు నెగెటివ్ మార్కులు అనేవి ఇస్తున్నారు ఫ్యాన్స్. అయితే గత సినిమాలు వదిలేసి.. ఈ సినిమాకే ఎందుకు కృతి శెట్టికి నెగెటివ్ మార్కులు అనేవి వస్తున్నాయి అంటే.. ఇందులో అమ్మడికి క్లోజప్ షాట్స్ అనేవి ఎక్కవగా పెట్టారు డైరెక్టర్ లింగుసామి.
ఇప్పుడు ఆ క్లోజప్ షాట్స్ కృతి శెట్టి కొంపముంచుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ ఆర్జే విజిల్ మహాలక్ష్మిగా కనిపించింది ఆర్జే విజిల్ మహాలక్ష్మిగా కనిపించింది కృతి శెట్టి. అయితే ఇందులో కృతి శెట్టికి పెట్టిన క్లోజప్ షాట్స్ లో అమ్మడి నటన అసలు బాగా లేదు అంటున్నారు ఫ్యాన్స్. క్లోజ్ లో చూస్తే కృతి బాగా నటించలేదు అని రివ్యూ అనేది ఇస్తున్నారు. దాంతో ఇది కృతికి మైనస్ కానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ కామెంట్స్ కృతి  విని.. తర్వాత రాబోతున్న సినిమాల్లో అయిన కృతి బాగా నటిస్తుందా.. లేక క్లోజప్ షాట్స్ అనేవి లేకుండా చేస్తుందా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading