Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » మొగుడి సుఖం కోసం నయనతార సంచలన నిర్ణయం…?

మొగుడి సుఖం కోసం నయనతార సంచలన నిర్ణయం…?

by Bunty
Ads

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పైన గడిచిపోతుంది. అయితే అప్పటికి ఇప్పటికీ నయనతార సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలలో ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోల సరసన కేవలం గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఎంతగానో గ్లామర్ వలకబోసి అభిమానులకు పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Ad

సౌత్ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా నయనతార తన భర్త కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నయనతార చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో బికినీలో కనిపించడానికి సైతం సిద్ధమైందట. ఈమెకి ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

Advertisement

READ ALSO : పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

Nayanthara reveals exact reasons why she avoided promoting her movies in the past - Tamil News - IndiaGlitz.com

అయితే భర్త ఖాళీగా ఉండి భార్య బడా హీరోయిన్గా మారిపోతూ ఉండటంతో విగ్నేష్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హార్ట్ అవుతున్నారట. ఈ క్రమంలోనే భర్త కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భర్తను బాధ పెట్టకుండా ఉండడానికి నయనతార కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విగ్నేష్ ని స్టార్ డైరెక్టర్ గా మార్చడానికి ప్లాన్ చేస్తుండట. తన ఫాలోయింగ్ ని ఉపయోగించి భర్తకు మంచి అవకాశాలు వచ్చేలా ప్లాన్ చేస్తోందట.

READ ALSO : ‘రంగమార్తాండ’ సినిమాను పట్టించుకోని టాలీవుడ్ స్టార్లు?

Visitors Are Also Reading