Telugu News » Blog » పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

by Bunty
Ads

గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి టాపిక్ తెరపైకి వచ్చింది. పవిత్ర లోకేష్, నరేష్ ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు రిలీజ్ చేసిన వీడియో ఫేక్ అని ఆ తర్వాత తెలిసింది. ఇది ఇలా ఉండగా, ఆ పవిత్ర నరేష్ పెళ్లి, హనీమూన్ ఫోటోలను షేర్ చేస్తున్న వారి అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది.

Advertisement

READ ALSO : భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

Advertisement

తాజాగా వీరిపై ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు మాట్లాడారు. ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కావని, సినిమా కోసం తీసిన సన్నివేశాలని దర్శకుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. దర్శకుడు రాజు తన సినిమా కోసం నరేష్, పవిత్ర లోకేష్ ల ప్రేమ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథను దృష్టిలో ఉంచుకొని రెండు పాత్రలను డెవలప్ చేస్తున్నారట. ఈ చిత్రానికి నరేష్ స్వయంగా నిర్మాత అని చెప్పుకొచ్చాడు.

READ ALSO : ‘NBK 108’ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

Pavitra-Naresh: పవిత్ర-నరేష్ హనీమూన్ మ్యాటర్, అసలు విషయం బట్టబయలు..! | Naresh Pavitra Lokesh acting together in Second innings Movie– News18 Telugu

ఈ చిత్రానికి సెకండ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టారు. నరేష్ ఈ సినిమాను నిర్మించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని రానున్న రోజుల్లో నరేష్ స్వయంగా, అధికారికంగా చెప్పనున్నారని సమాచారం. అయితే నరేష్, పవిత్ర సినిమా సాకుతోనే ఈ హంగామా చేస్తున్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్ సినిమాలో పవిత్ర లోకేష్, నరేష్ బోల్డ్ సీన్లలో నటించనున్నారని సమాచారం.

Advertisement

READ ALSO : కత్తిలాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు… నరేష్ పై రాజేంద్రప్రసాద్ సంచలనం!

You may also like