Telugu News » Blog » ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?

ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?

by Bunty
Ads

నరేష్, పవిత్ర మలిదశ ప్రేమ జంట. మొదలైనప్పటి నుంచి తరచూ వివాదాల్లో విలవిల్లాడుతున్న ప్రేమ జంట రీసెంట్ గా ఒక పెళ్లి వీడియోను పోస్ట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వీడియో నిజం కాదని, ఓ సినిమా కోసం అని ఆ తర్వాత మరో క్లారిటీ వచ్చింది. అయితే వీరిద్దరి బంధం గురించి పవిత్ర మాజీ భర్త చేసిన వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

READ ALSO : గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..దాని వెనుక అంత హెల్త్ సీక్రెట్ ఉందా ?

Advertisement

1500 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అంటూ సుచెంద్ర ప్రసాద్ షాకింగ్ వాక్యాలు చేశాడు. ఇదిలా ఉంటే నరేష్, పవిత్ర జంట సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తమ ప్రేమకు గుర్తుగా ఏదో ఒకటి చేయాలని నరేష్, పవిత్ర అనుకున్నారట. ఈ క్రమంలో ఒక బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచన వచ్చిందని టాక్. తమ ప్రేమకు గుర్తుగా, అలాగే తమపై వస్తున్న ట్రోల్స్ కు చెక్ పెట్టేలా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారట.

READ ALSO : 37 ఏళ్ల తర్వాత డిగ్రీ తీసుకున్న RGV

Naresh & Pavitra Lokesh Enjoying Their Honey Moon Trip In Dubai | Naresh Pavitra Lokesh Marriage - YouTube

దీనికి పవిత్ర కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఒకవేళ నరేష్, పవిత్ర నిజంగానే ఓ బిడ్డకు జన్మనిస్తే ఘట్టమనేని వారి ఇంటికి మరో వారసుడు వస్తాడనే చెప్పొచ్చు. కాగా నరేష్ తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పటికే గౌతమ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్న సంగతి విధితమే.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!