Home » చిరంజీవి స్నేహితుడిగా నటించమంటే.. నారాయణ మూర్తి నో చెప్పాడట.. ఎందుకో తెలుసా ?

చిరంజీవి స్నేహితుడిగా నటించమంటే.. నారాయణ మూర్తి నో చెప్పాడట.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు అంటే ఆయన చేసిన పలు పాత్రలే ఆయనను అందరికంటే ఉన్నత స్థాయిలో నిలిపాయి.  చిరంజీవి అంటే ప్రతీ ఒక్కరికీ గౌరవంతో పాటు ఇష్టం కూడా ఉంటుంది. చిరంజీవి చేసిన స్నేహం కోసం మూవీలో విజయ్ కుమార్ పోషించిన పాత్రలో అప్పటి మేటి నటుడు ఆర్.నారాయణమూర్తిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ ఆర్.నారాయణ మూర్తి ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

Advertisement

Advertisement

అప్పట్లో కమ్యూనిస్టు భావాలతో ఉన్న సినిమాలను ఎక్కువగా చేశారు ఆర్.నారాయణ మూర్తి. చిరంజీవి కి ఫ్రెండ్ గా నారాయణమూర్తి చాలా బాగా సెట్ అయ్యేవాడు. కానీ ఆ సినిమాలో ఆయన చేస్తే భారీ రెస్పాన్స్ లభించేదని.. ఆ సినిమా దర్శకుడు కే.ఎస్.రవికుమార్ భావించాడు. కానీ చిరంజీవి అడిగినా కూడా ఆర్.నారాయణమూర్తి పాత్రను రిజెక్ట్ చేశాడు. కాబట్టి అలాంటి సింపుల్ రోల్ లో నటించడానికి తను ఇష్టపడలేదు. చిరంజీవికి ఫ్రెండ్ గా నారాయణ మూర్తి చాలా బాగా సెట్ అయ్యేవాడు. ఆ సినిమాలో ఆయన చేస్తే భారీ రెస్పాన్స్ వచ్చి ఉండేదని..  ఆ సినిమా డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ భావించాడు. చిరంజీవి అడిగినా కూడా ఆర్.నారాయణ మూర్తి ఆ పాత్రను రిజెక్ట్ చేశాడు.

Also Read : ఒక‌టి రెండూ కాదు…..ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుద‌ల చేసిన ద‌మ్మున్న హీరోలు వీళ్లే..!

Visitors Are Also Reading