Home » RRR Movie : ఆర్ఆర్ఆర్ పై నారా లోకేష్ ట్వీట్‌..!

RRR Movie : ఆర్ఆర్ఆర్ పై నారా లోకేష్ ట్వీట్‌..!

by Anji
Ad

యావ‌త్ సినీలోకం ఎప్ప‌టి నుంచో ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Also Read :  RRR : అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారేంటి..?

Advertisement


గురువారం అర్ధ‌రాత్రి నుంచే షోస్ ప్రారంభం అవ్వ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ న‌డుస్తోంది. అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సామాన్య ప్రేక్ష‌కులు మాత్ర‌మే కాదు రాజ‌కీయ నేతలు సైతం సినిమాపై ట్వీట్స్ చేస్తున్నారు. ఈ త‌రుణంలో నారా లోకేష్ సినిమాపై ట్వీట్స్ చేసి ఆక‌ట్టుకున్నారు.


RRR సినిమా పై టీడీపీ కీలక నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయని… తారక్, రామ్ చరన్ లకు కంగ్రాట్స్ చెప్పారు నారా లోకేష్. అదే విధముగా ఆర్ ఆర్ ఆర్.ఆర్ దర్శకుడు రాజమౌళి, యూనిట్ సభ్యులందరికీ తెలుపుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానుల్లో సినిమా పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement


ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి స్పంద‌న వ‌చ్చి తెలిసి సంతోషంగా ఉంది. తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ మాస్ట్రో రాజ‌మౌళికి అభినంద‌న‌లు తెలిపారు. మంచి సినిమాను అందించిన యూనిట్ మొత్తానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ వారంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను ఫ్యామిలితో క‌లిసి చూడ‌బోతున్నాను అని ట్వీట్ చేసి లోకేష్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. లోకేష్ భీమ్లానాయ‌క్ సినిమాపై ట్వీట్ చేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించ‌డం తార‌క్‌ను అభినందించ‌డంతో అంద‌రూ పాజిటివ్‌గా రిప్లైలు ఇస్తున్నారు.

Also Read :  భీమ్లా నాయ‌క్ లో బిగ్ మిస్టేక్….ఇది కూడా చూసుకోరా గురూజీ అంటూ ప్రేక్ష‌కులు ఫైర్..!

Visitors Are Also Reading