Ad
శ్రీను వైట్ల, బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నానీ ఆ తర్వాత కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశాడు. ఒక యాడ్ ద్వారా అష్టా చమ్మా అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న నానీ తన నటన ద్వారా తానేంటో నిరూపించుకొని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ వెళుతున్నాడు.ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాకు గాను నానికి 2012 నంది పురస్కారం లభించింది. ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించిన నానీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!
Advertisement
Advertisement