నాగేశ్వరరావు పుట్టి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అక్కినేని నాగార్జున అక్కినేని మెమోరియల్ అవార్డుని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రాండ్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేసి అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా చిరంజీవికే ప్రత్యేకంగా సన్మానం చేసి అవార్డు ఇచ్చారు. ఈవెంట్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగింది. చిరంజీవి తదితర ప్రముఖులు వచ్చారు. అప్పట్లో ఇదే అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన పాట షూటింగ్ జరుగుతోంది.
Advertisement
నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు నాన్నగారు ఆ రోజు నన్ను పిలిచి స్టూడియోలో చిరంజీవి సినిమా సాంగ్ షూటింగ్ అవుతోంది అద్భుతంగా డాన్స్ వేస్తాడు చూడు అని చెప్పారని.. సినిమాల్లోకి రావాలని అంటున్నావు డాన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది అని అన్నారని చెప్పారు. నేను ఆ రోజు స్పాట్ కి వెళ్ళాను అప్పుడు చిరంజీవి, రాధ సాంగ్ షూటింగ్ జరుగుతోంది మనకి కష్టమే ఇలాంటివి మనం వేరే కొత్తదారిలో వెళ్దాం అనుకున్నాను అని నాగార్జున అన్నారు.
Advertisement
Also read:
తర్వాత ఆయన అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ రీసెంట్ గా కల్కి చిత్రాన్ని చూసాను సినిమా చూసి వెంటనే బచ్చన్ గారికి కాల్ చేసి మేము అభిమానించే మాస బచ్చన్ తిరిగి వచ్చేసాడు అని అన్నాను. దానికి అయన పెద్దగా నవ్వారని నాగార్జున చెప్పారు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. ఈవెంట్ పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ చేశారు కేవలం ఆయన మాత్రమే కాదు చిరంజీవి, అమితాబ్ ట్వీట్స్ చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!