Telugu News » Blog » సమంత నాగ చైతన్య విడాకుల గురించి నేను మాట్లాడలేదు….ఆ వార్తలు పుకార్లే : నాగార్జున

సమంత నాగ చైతన్య విడాకుల గురించి నేను మాట్లాడలేదు….ఆ వార్తలు పుకార్లే : నాగార్జున

by AJAY
Ads

సమంత నాగ చైతన్య విడాకుల నాగార్జున మరోసారి స్పందించినట్టు ఈ రోజు అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై నాగార్జున స్పందించారు. నాగచైతన్య సమంత విడాకులకు సంబంధించి తను మాట్లాడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని నాగార్జున కొట్టి పారేశారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మవద్దని కోరారు. రూమర్లను వార్తగా ప్రసారం చేయవద్దని నాగార్జున మీడియాకు విజ్ఞప్తి చేస్తారు.

nagarjuna ap tickets issue

ఇది ఇలా ఉంటే సమంత నాగచైతన్య నాగార్జున మాట్లాడినట్టుగా…. సమంత నాగచైతన్య మధ్య సమస్య ఏంటో నాకు తెలియదు. కానీ సమంతనే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని అప్లై చేసింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య కూడా అంగీకారం తెలిపారు. నా గురించి ఆలోచిస్తూ ఎలా రిసీవ్ చేసుకుంటానో అని నాగచైతన్య ఎక్కువగా మదనపడ్డారు. అంటూ నాగార్జున చెప్పినట్లుగా ఈ రోజు వార్తలు వచ్చాయి. దాంతో నాగార్జున వెంటనే స్పందించి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.


You may also like