Home » పెద్ద కొడుకుతో అయ్యిపోయింది.. ఇప్పుడు చిన్న కొడుకుతో నాగ్ ప్లాన్..?

పెద్ద కొడుకుతో అయ్యిపోయింది.. ఇప్పుడు చిన్న కొడుకుతో నాగ్ ప్లాన్..?

by Azhar
Ad

మల్టీ స్టారర్ సినిమాలు అంటే మాములుగానే అభిమానులకు చాలా అంచనాలు ఉంటాయి. ఈ మధ్య మన టాలీవుడ్ లో ఈ రకమైన సినిమాలు అనేవి ఆకువగా వస్తున్నాయి. ఇక అదే ఒక్కే కుటుంబంలోని ఇద్దరు హీరోలు కలిసి ఒక్కే సినిమాలో కలిసి నటిస్తే ఆ అంచనాలు అనేవి మరి పెరిగిపోతాయి. అయితే ఇప్పుడు అక్కినేని నాగార్జున అలంటి ఓ సినిమానే తన చిన్న కొడుకు అఖిల్ తో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుందిహ్.

Advertisement

అయితే అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి చేసిన మనం ఎంత పెద్ద సక్సెస్ అనేది అందరికి తెలుసు. ఈ సినిమా తర్వాత తాజాగా నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్యతో కలిసి తీసిన బంగార్రాజు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు టాలీవుడ్ లో మొదటి హిట్ కోసం ప్రయత్నిస్తున్న తన చిన్న కొడుకు అఖిల్ తో కలిసి నాగార్జున ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక అక్ఖిణేని హీరోలు నటించబోయే ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరక్కేకించబోతున్నాడు అని సమాచారం. ఇప్పటికే వీరి కోసం మోహన్ రాజా ఓ మంచి కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అది విన్నీ నాగ్ ఓకే చెప్పిన వెంటనే షూటింగ్ అనేది ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading