Telugu News » Blog » సమంత చైతు విడాకులకు కారణం నాగార్జునే.. షాకింగ్ నిజాలు చెప్పిన శ్రీరెడ్డి..!!

సమంత చైతు విడాకులకు కారణం నాగార్జునే.. షాకింగ్ నిజాలు చెప్పిన శ్రీరెడ్డి..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే తెలియని వారు ఉండరు.. తన తండ్రి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన రెండవ తరం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన తర్వాత మూడోతరం హీరోలుగా తన కొడుకులు చైతన్య మరియు అఖిల్ వచ్చారు.

Advertisement

అలాంటి నాగర్జున ఈమధ్య కొన్ని విషయాల్లో ట్రోల్ అవుతూ వస్తున్నారు. దీనివల్ల నాగార్జునను సోషల్ మీడియాలో జనాలంతా ఓ రకంగా తీసి పడేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి అక్కినేని నాగార్జున పై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది..

also read:కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చైతూ…ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Advertisement

ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందయ్యా అంటే.. నాగార్జునని బండ బూ**లు తిడుతూ రచ్చ లేపింది.. నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంటుందని.. తనకు అమ్మాయి నచ్చితే అస్సలు వదలరని.. ఎగేసుకుంటూ వెళ్తాడని తెలియజేసింది.. తన కూతురు,మనవరాలు వయస్సు ఉన్న వారిని కూడా వదలడు అంటూ దారుణంగా మాట్లాడింది.. అంతేకాదు సమంత వదిన ఉన్న సమయంలో ఇలాంటివి కుదిరేవి కాదని, ఇలా చేయడాన్ని ఆమె సహించదు అని, అందుకే సమంతను నాగచైతన్య నుంచి విడదీసి బయటకు వెళ్లిపోయేలా చేసింది నాగార్జుననే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది..

also read:40 ఏళ్లు దాటిన మహిళల్లో వచ్చే సమస్యలు ఏంటంటే..?

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదిక గా వైరల్ గా మారాయి. శ్రీ రెడ్డి ఇలా కామెంట్స్ చేయడంతో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా దీనిపై స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం ఆమెతో గొడవ ఎందుకు లే అని చాలామంది సైలెంట్ గా ఉంటున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ శ్రీరెడ్డి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Advertisement

also read;కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

You may also like