అమల 1992 జూన్ 11 ను నాగార్జునను పెళ్లి చేసుకుంది. వీరికి 1994లో అఖిల్ పుట్టాడు. అయితే పెళ్లికి ముందే అమల నాగార్జునతో 5 సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలేంటి. వాటి రిజల్ట్స్ ఏలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!
1) కిరాయి దాదా :
1987లో కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అమల నాగార్జున మొదటి సారిగా హీరోహీరోయిన్లుగా నటించారు.
Advertisement
రిజల్ట్ : Average
2) చినబాబు :
ఈ సినిమాలో 1988లో మోహన్ గాంధీ డైరెక్షన్ లో వచ్చింది.
రిజల్ట్ : Below Average
Advertisement
3) శివ
RGV డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు ఇండస్ట్రీని యూ టర్న్ తిప్పిన సినిమా ఇది
రిజల్ట్ : Industry Hit
4) ప్రేమ యుద్దం :
1990లో S.V. రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
రిజల్ట్ : Utter Flop
5) నిర్ణయం:
1991లో ప్రియదర్శన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ అమలలు చివరి సారిగా జతకట్టారు.
రిజల్ట్ : Average