Telugu News » Blog » ఆర్జీవీ పై నాగబాబు ఫైర్….చెత్త వెదవ నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణ‌మైన కామెంట్స్..!

ఆర్జీవీ పై నాగబాబు ఫైర్….చెత్త వెదవ నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణ‌మైన కామెంట్స్..!

by AJAY
Ads

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై రీసెంట్ గా ఆర్జీవీ వ‌రుస ట్వీట్ లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల భేటీ త‌ర‌వాత ఆర్జీవీ ప‌వ‌న్ పై ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు కురిపించారు. అయితే తాజాగా ఆర్జీవీ విమ‌ర్శ‌ల పై నాగ‌బాబు స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఓ మీడియా ప్ర‌తినిధి ఆర్జీవీ కామెంట్ ల పై స్పంద‌న అడ‌గ్గా నాగబాబు స్పందించారు. ఆర్జీవీ ఓ చెత్త‌వెద‌వ అంటూ ఫైర్ అయ్యారు. ఆర్జీవీ లాంటి నీచ్ క‌మీన్ కుత్తే ఇండ‌స్ట్రీ లోనే లేడ‌ని మండిప‌డ్డాడు.

Advertisement

nagababu

nagababu

అవ‌స‌రానికి ఆర్జీవీ ఎంత‌కు అయినా దిగ‌జారుతాడ‌ని వ్యాఖ్యానించాడు. అలాంటి వాడి గురించి నేను మాట్లాడ‌ను అంటూ వ్యాఖ్యానించారు. కాపు క‌మ్యునిటీలో పుట్టాను కాబట్టి కులాన్ని గౌర‌విస్తాను కానీ నాకు కుల‌పిచ్చి లేదు అని అన్నారు. నా కులాన్ని ఎలా గౌర‌విస్తానో అన్ని కులాల‌ను అలానే గౌర‌విస్తాన‌ని చెప్పారు. ఒక కులాన్ని ప‌ట్టుకుని మాట్లాడ‌టం దారుణం అని అన్నారు. ఒక కులం ఎందుకు అమ్ముడు పోతుంద‌ని అన్నారు.

Advertisement

Rgv pawan

కుల అహంకారం ఎంత పెరుగుతుందో ఇలాంటి మాట‌లు మాట్లాడేవారిని చూస్తే ఆర్థం అవుతుంద‌ని నాగ‌బాబు వ్యాక్యానించారు. కాపుల‌కు ఆత్మ‌గౌర‌వం అమ్ముకునేవారు కాద‌ని వాళ్ల‌కు ఆత్మ‌గౌర‌వం ఉంద‌ని అన్నారు. ఇదే కాపులు ఎన్టీఆర్ ను చంద్ర‌బాబును గెలిపించారని చెప్పారు. ఇదిలా ఉంటే నాగ‌బాబు గ‌త కొద్దిరోజులుగా టీవీ షోల కంటే రాజ‌కీయాల్లో చురుకుగా క‌నిపిస్తున్నారు. జ‌న‌సేన బ‌లోపేతం దిశ‌గా ప‌నిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం కోసం నాగ‌బాబు ఏపీలో ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్నారు.