Telugu News » Blog » స‌మంత త‌ల్లి ముందు క‌న్నీరు పెట్టుకుని క్ష‌మాప‌న చెప్పిన నాగ‌చైత‌న్య..!

స‌మంత త‌ల్లి ముందు క‌న్నీరు పెట్టుకుని క్ష‌మాప‌న చెప్పిన నాగ‌చైత‌న్య..!

by Anji
Ads

టాలీవుడ్ స్టార్ క‌పుల్స్‌లో ఒక‌రైన నాగ‌ చైత‌న్య‌-స‌మంత జంట అప్ప‌టిలో అంద‌రికీ ఎంతో ఫేవ‌రెట్‌గా ఉండేది. వారిద్ద‌రూ ప్రేమించి వివాహం చేసుకున్నారు మ‌రీ. కానీ వారి పెళ్లి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారిపోయింది. వాళ్లు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడ‌దాకులు తీసుకుని విడిపోయారు. స‌మంత‌- చైత‌న్య విడిపోయార‌నే వార్త‌ను ఇప్ప‌టికీ కొంద‌రు అభిమానులు మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ త‌రుణంలో ఇప్పుడు నాగ‌చైత‌న్యకు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది.

Advertisement

Also Read: చైత‌న్య లైఫ్‌లోకి మ‌రో అమ్మాయి.. తెలిసి త‌ప్పు చేస్తున్న కుర్ర హీరోయిన్‌..?

Advertisement

స‌మంత నుంచి విడిపోయిన త‌రువాత నాగ‌చైత‌న్య మ‌ళ్లీ స‌మంత కుటుంబానికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నట్టు అక్కినేని స‌న్నిహిత వ‌ర్గాల వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య స‌మంత త‌ల్లికి పోన్ చేసి త‌న బాధ‌ను విన్న‌వించుకున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. స‌మంత‌-చైతూ మ‌ధ్య జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌ల‌ను అత్త‌కు చెప్పి క‌న్నీరు పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. స‌మంత‌ను వ‌దులుకోవ‌డం ఇష్టం లేక‌నే స‌మంత త‌ల్లికి త‌న బాధ‌ను వ్య‌క్త ప‌రిచాడు. ఇదే నిజ‌మైతే మాత్రం నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యే అవ‌కాశం ఉంది. వాళ్లిద్ద‌రూ ఒక్క‌టైతే బాగుండు అని వారి అభిమానులు కోరుతున్నారు.

 

Naga Chaitanya phone call to Samantha mother says sorry and cry

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌రువాత స‌మంత తెలుగు, త‌మిళం, హాలీవుడ్ సినిమాల‌ను ఒప్పుకుంటూ వ‌స్తుంది. సినిమాల‌తో ఫుల్ బీజీ లైప్ లీడ్ చేయాల‌ని చూస్తున్న‌ది సామ్‌. ఇటీవ‌ల విడుద‌ల అయిన పుష్ప సినిమాలో సామ్ న‌టించిన పాట సూప‌ర్ హిట్ కొట్టిన విష‌యం విధిత‌మే. ఇక ఈ 2022 నూత‌న సంవ‌త్స‌రంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎదురుచూడాలి మరీ.

Advertisement

Also Read: మీ కొడుకులకు నేర్పించండి కూతుళ్లకు కాదు..మరోసారి సమంత హాట్ కామెంట్స్…!