Home » సమంతను మళ్ళీ టార్గెట్ చేస్తున్న చైతు ఫ్యాన్స్..!

సమంతను మళ్ళీ టార్గెట్ చేస్తున్న చైతు ఫ్యాన్స్..!

by Azhar
Ad

నాగ చైతన్య – సమంత చాల కాలం ప్రేమించుకొని తర్వాత పెళ్లి చేసుకున్నారు. అది కూడా రెండు పద్ధతుల్లో. కానీ గత ఏడాది వీరికి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల విడాకులు తీసుకున్నారు. ఇక వీరు ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటినుండి ప్రతి రోజు వీరి పైన ఏదో ఒక్క చర్చ అనేది జరుగుతూనే ఉంది. ఇక విడాకులు తీసుకున్న సమయంలో నాగ చైతన్య ఫ్యాన్ మొత్తం సమంతదే తప్పు అంటూ కామెంట్స్ అనేవి చేసారు. ఆ తర్వాత కూడా నాగ చైతన్యకు మరో అమ్మాయితో ప్రేమ సంబంధం ఉంది అనే వార్తలు వచ్చినప్పుడు కూడా ఇది సమంత పనే అంటూ పేర్కొన్నారు.

Advertisement

ఇక అప్పుడు నాగ చైతన్య ఫ్యాన్స్ కు సమంత కూడా గట్టి రిప్లయ్ అనేది ఇచ్చింది. ఇక అప్పటినుండి ప్రతి విషయంలో సమంతను టార్గెట్ చేస్తూ నాగ చైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా మరో విషయంలో సమంతను టార్గెట్ చేస్తూ నాగ చైతన్య ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరు ఇద్దరు విడిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఇద్దరికి ఎదురయ్యాయి. అప్పుడు ఆ ప్రశ్నలకు నాగ చైతన్య చాలా కామ్ కంపోజ్ గా సమాధానాలు అనేవి ఇస్తున్నాడు. కై సమంత ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడటం లేదు.

Advertisement

ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడిన కూడా కొంచెం హార్ష్ గానే స్పందిస్తుంది. ఇక ఈ మధ్య నాగ చైతన్య విషయంలో మాజీ భర్త అంటూ కామెంట్స్ అనేవి వచ్చాయి. అదే సమయంలో నాగ చైతన్య మాత్రం ఇంకా కూడా సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అందువల్ల ఏ ఈవిషయంలో ఇద్దరి పద్దతిని పోలుస్తూ.. సమంతను ట్రోల్ అనేది చేస్తున్నారు నాగ చైతన్య ఫ్యాన్స్. మరి వీటిపైనా కూడా సమంత ఏమైనా స్పందిస్తుందా.. లేక వదిలేస్తుందా అనేది చూడాలి. ఇక తాజాగా నిన్ననే నాగ చైతన్య యొక్క థాంక్యూ సినిమా అనేది ఫ్యాన్స్ ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ అనేది తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి :

అయ్యర్ కెప్టెన్ గా అద్భుతాలు చేయగలడు..!

ధావన్ కు నో ఛాన్స్.. ఇంకో కెప్టెన్ రాబోతున్నాడు..?

Visitors Are Also Reading