Home » Bappi Lahiri: సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హిరి క‌న్నుమూత

Bappi Lahiri: సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హిరి క‌న్నుమూత

by Anji
Ad

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు బ‌ప్పి ల‌హిరి(69) తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ముంబైలోని ఓ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆసుప్ర‌తిలోనే మృతి చెందిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్‌పాయ్ గుడిలో జ‌న్మించిన ఆయ‌న ఎన్నో భాష‌ల్లో పాట‌లు పాడారు.

Advertisement

Bappi Lahiri passes away Reason

Advertisement

ముఖ్యంగా హీందీ చిత్రాల‌తో పాటు తెలుగులో కూడా ప‌లు చిత్రాల‌కు బ‌ప్పీ ల‌హిరి సంగీతం అందించారు. సింహాసనం, సామ్రాట్‌, స్టేట్‌రౌడి, గ్యాంగ్‌లీడ‌ర్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించారు.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శుభ‌వార్త వింటారు

Visitors Are Also Reading