Home » Mukesh Ambani : ముకేష్ అంబానీకి ఇష్ట‌మైన పాట‌.. ఆయ‌న నోటే వినండి..!

Mukesh Ambani : ముకేష్ అంబానీకి ఇష్ట‌మైన పాట‌.. ఆయ‌న నోటే వినండి..!

by Anji
Ad

భార‌త్‌లో పెట్రోల్ నుంచి టెలికాం వ‌ర‌కు రిటైల్ వ్యాపారం నుంచి డిజిట‌ల్ బిజినెస్‌ల వ‌ర‌కు వ్యాపారాలు క‌లిగిన సంస్థ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటేడ్‌. వీట‌న్నింటినీ వెనుక ఉండి న‌డుపుతుంది వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబానీ. ఇప్పుడు 2013లో త‌న స‌తీమ‌ణితో స‌హా పాల్గొన్న ఒక ఇంట‌ర్వ్యూలో హోస్ట్ సిమి గ‌రేవాల్ మీకు న‌చ్చిన పాట ఏమిట‌ని అడిగింది. అప్పుడు దానికి ఆయ‌న ఎన‌భైఏళ్ల నాటి పాట హ‌మ్ హోంగే కామ్యాబ్ అనే పాట‌ను పాడారు.

Also Read :  స‌మ‌తామూర్తి స‌న్నిధిలో అల్లుఅర్జున్‌.. ఫోటోలు వైర‌ల్‌..!

Advertisement

Advertisement

Rendezvous అనే సిరీస్ భాగంగా గ‌రేవాల్ దేశంలోని టాప్ సెల‌బ్రిటీల‌ను పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను సినీ న‌టుల‌ను స్టార్ ఆట‌గాళ్ల‌ను, వ్యాపార‌వేత్త‌లను ఇంట‌ర్వ్యూ చేసారు. 2013లో రిల‌య‌న్స్ సంస్థ డైరెక్ట‌ర్ ముకేశ్ అంబానీ, భార్య నీతూ అంబానీల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తుండ‌గా హిందీ పాట “Hum honge kamyaab పాట‌ను అంబానీ పాడారు. దీనికి అర్థం ఏమిటంటే.. మేము అధిగ‌మిస్తాం అని అర్థ‌మ‌ని క‌వి గిరిజా కుమార్ మ‌థూర్ తెలిపారు. అప్పుడు జ‌రిగిన ఈ మ‌ధుర జ్ఞాప‌కాన్ని గ‌రేవాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/reel/CZ1Rn12AR0w/?utm_source=ig_web_button_share_sheet

Visitors Are Also Reading