క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోని ఒక ప్రత్యేక అధ్యాయం. ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ధోనీకి అభిమానులే. కెప్టెన్ కూల్ గా పేరు సంపాదించి క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గొప్ప ప్లేయర్. తన చిన్నతనంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
Advertisement
మొన్నటి వరకు ప్రతి ఒక్క టీం తో పోరాడి టైటిల్ ను కైవసం చేసుకున్న గొప్ప క్రికెటర్.. అంతేకాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. వ్యాపారంలో సంపాదన, ఆదాయం వంటి అంశాలలో కూడా ధోని స్టైల్ డిఫరెంట్ అని నిరూపించుకున్నాడు. ఇక ధోని ఆస్తులు, సంపాదన చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్లు. నిన్న మొన్నటి వరకు ధోని పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సూపర్ ప్లేయర్ కానీ ఇప్పుడు తన అభిరుచులకు తగ్గట్టుగా పలు బిజినెస్ లు కూడా చేస్తున్నారు.
Advertisement
నల్ల కోళ్ల పెంపకం, టమాటాలు, స్ట్రాబెరీలు, క్యాబేజీలు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వ్యాపారాలను ప్రారంభించిన ధోని వీటిలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఇక బైక్స్ తో పాటు కార్ల బిజినెస్ లో కూడా ధోనీకి వాటలు ఉన్నాయి. ఇక సపరేట్ హాకీ టీం కూడా ఉంది. ఇవే కాకుండా చాలా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ధోని.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?
కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!
Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?