Telugu News » Blog » 2022లో విడుద‌లై కేవ‌లం ఫ‌స్ట్ హాఫ్ వ‌ల్ల సూప‌ర్ హిట్ అయ్యిన 5 సినిమాలు ఇవే..!

2022లో విడుద‌లై కేవ‌లం ఫ‌స్ట్ హాఫ్ వ‌ల్ల సూప‌ర్ హిట్ అయ్యిన 5 సినిమాలు ఇవే..!

by AJAY
Ads

కొన్ని సినిమాలు సెకండాఫ్ ఆకట్టుకోలేకపోయినా ఫస్ట్ ఆఫ్ బాగుండడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాయి.

Advertisement

అలా 2022లో విడుదలైన కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

Bheemla nayak dialogues

Bheemla nayak dialogues

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫస్ట్ అఫ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కానీ సెకండ్ ఆఫ్, సినిమా క్లైమాక్స్ యావరేజ్ గా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా ఫస్ట్ అఫ్ ప్రేక్షకులకు తెగ న‌చ్చేసింది. కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ట్రాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ ఆఫ్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఈ సినిమా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఎఫ్-2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఎఫ్-3 సినిమా థియేట‌ర్ ల‌లో న‌వ్వులు పూయించింది. కానీ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది.

అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా ఫస్ట్ అఫ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. కానీ ఈ సినిమా సెకండాఫ్ కు వచ్చేసరికి అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయిన‌ప్ప‌టికీ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ALSO READ :అఖండ సినిమా వాళ్ల శ్రీకాంత్ నష్టపోయాడా…?