Home » తెలంగాణ బాక్గ్రౌండ్ లో వచ్చిన 10 సినిమాలు ఇవే..!

తెలంగాణ బాక్గ్రౌండ్ లో వచ్చిన 10 సినిమాలు ఇవే..!

by Sravanthi
Ad

వివిధ రకాల కథలతో సినిమాలను తీస్తూ ఉంటారు. ఒక్కోసారి ప్రత్యేకించి తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో కూడా సినిమాలు తీస్తూ వుంటారు. అలా ఇప్పటికే చాలా సినిమాలు తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చాయి. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన సినిమాలకి సంబంధించిన వివరాలను చూద్దాం..

బలగం:

Advertisement

కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా తెలంగాణకి దగ్గరగా ఉంటుంది ప్రియదర్శి, వేణు తదితరులు ఎంతో అద్భుతంగా ఈ సినిమాల్లో నటించారు.

రజాకార్:

రజాకార్ మూవీ కూడా తెలంగాణకి సంబంధించిన చిత్రంగా రిలీజ్ అయింది. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.

మల్లేశం:

ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా. ఈ సినిమా కూడా అందరిని బానే ఆకట్టుకుంది.

దసరా:

Advertisement

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కూడా తెలంగాణ స్లాంగ్ లో తీశారు.

విరాటపర్వం:

రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన విరాటపర్వం సినిమా కూడా తెలంగాణకి దగ్గరగా ఉండే చిత్రం. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాని అద్భుతంగా తెరమీదకి తీసుకువచ్చారు.

Also read:

ఫిదా:


వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా కూడా ఫుల్ తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే రుద్రమదేవి, జై బోలో తెలంగాణ, పెళ్లిచూపులు సినిమా కూడా తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading