Home » క్రిస్మస్ కానుకగా థియేటర్స్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే…!

క్రిస్మస్ కానుకగా థియేటర్స్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే…!

by AJAY

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలతో టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ జోష్ లోనే మరికొన్ని సినిమాలు థియేటర్లలో మరియు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

Shyam singharoy

Shyam singharoy

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సాంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు.

83 movie

83 movie

రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన 83 సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 1983 టోర్నమెంట్ బైక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ సినిమాలో రన్ వీర్ సింగ్ కపిల్ సింగ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.

టాలీవుడ్ నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్యాక్ డోర్. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

www movie

www movie

రాజశేఖర్ గారాల పట్టి శివాని రాజశేఖర్ హీరోయిన్ గా అదిత్ అరుణ్ హీరోగా నటించిన సినిమా డబ్ల్యు డబ్ల్యూ డబ్ల్యూ. ఈ సినిమా డిసెంబర్ 24న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రాబోతున్న మొట్టమొదటి కంప్యూటర్ స్క్రీన్ బేసిడ్ సినిమాగా ఈ చిత్రం నిలవనుంది. ఈ సినిమాకు కె.వి.గుహన్ దర్శకత్వం వహించారు.

Varudu kavalenu

Varudu kavalenu

నాగ శౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 27 నుండి జి 5 లో స్ట్రీమింగ్ కానుంది.

Sathyamevajayate

Sathyamevajayate

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే సినిమాకు సీక్వెల్ గా సత్యమేవ జయతే 2 తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Visitors Are Also Reading