Home » ఒకే కథతో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు..ఏది హిట్ అంటే..?

ఒకే కథతో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు..ఏది హిట్ అంటే..?

by Sravanthi
Ad

అలనాడు సినిమాలు అంటే ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చేవి. ఆ సినిమాలు చూసినవారు తప్పకుండా ఒక విధంగా సంతృప్తి పొందేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాల ప్రభావం వల్లే జనాల్లో చాలా మార్పులు వస్తున్నాయి.. కొన్ని సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా, అనే అనుమానం కలగక మానడం లేదు. అయితే ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఒకే విధమైన కథాంశంతో వస్తుంది కానీ క్యారెక్టర్స్ డిఫరెంట్.. కొంతమంది డైరెక్టర్లు అనుకోకుండా ఒకే రకమైన కథతో సినిమాలు తీసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అవి రిలీజ్ అయి బయటకు వచ్చేవరకు అవి ఒకే విధమైన కథ ఉందని వారికి తెలియదు. ఆ విధంగానే ఇండస్ట్రీలో ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకే కథాంశంతో విడుదలయ్యాయి.. ఇందులో ఏది హిట్ అయిందో, ఏది ఫట్ అయిందో చూద్దాం..
అన్న:

రాజశేఖర్ హీరోగా వచ్చిన మూవీ అన్న. ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చింది. ఇందులో హీరోయిన్ గా గౌతమి నటించింది. కథ ప్రకారం చూసుకుంటే హీరో రోజు గొడవలు పడుతూ ఉంటారు. ఇంటికి రక్తపు మరకలతోనే వస్తాడు. అలా గొడవకు దిగొద్దు అని చెప్పే పాత్రలో గౌతమి నటించింది.. ఆ విధంగా కొట్లాటకి వెళ్ళొద్దని చెప్పే కథ అంశం ఈ సినిమా.
మిర్చి:

Advertisement

Advertisement

భార్య పిల్లలను వద్దనుకొని జనాల కోసం ఊరి క్షేమం కోసం పాటుపడే వ్యక్తి.. ఈ విధమైన కథాంశంతో వచ్చిన మిర్చి చిత్రంలో సత్యరాజు ముఖ్య పాత్రలో నటించారు. రెండు ఊర్ల మధ్య ఉండే పగా ప్రతీకారాలు బేస్ చేసుకుని సినిమా భిన్నంగా తెరకెక్కించారు.

శంఖం:

ఈ సినిమా కూడా మిర్చి సినిమాను పోలినట్టే ఉంటుంది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించిన విధానంలో కాస్త తేడా ఉండడంతో ఎవరు గుర్తుపట్టలేదు.. ఈ విధంగా వచ్చిన ఈ మూడు సినిమాల్లో మిర్చి సినిమా సూపర్ హిట్ అయింది. మిర్చి సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా పని చేశారు.

also read:

Visitors Are Also Reading