Telugu News » Blog » వింత ఆచారం..శోభ‌నం గ‌దిలోకి పిల్ల‌తో త‌ల్లి రావాల్సిందే..! ఎందుకో తెలుసా ?

వింత ఆచారం..శోభ‌నం గ‌దిలోకి పిల్ల‌తో త‌ల్లి రావాల్సిందే..! ఎందుకో తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ads

కొన్ని ఆచారాలు వింత‌గా ఉంటాయి. ఎంత వింత‌గా అంటే అస‌లు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఎందుకంటే మ‌న‌కు పెద్ద తప్పులుగా ఉండేవి కూడా కొంత మందికి ఆచారాలు గా ఉంటాయి. అయితే ఎవ‌రి ఆచారాలు వారికి కాబ‌ట్టి మ‌నం కూడా వాటిని త‌ప్పు ప‌ట్టలేం. ముఖ్యంగా పెళ్లిళ్ల స‌మయంలో ఎక్కువ‌గా వింత ఆచారాలు కనిపిస్తుంటాయి. సాధార‌ణంగా మ‌న‌దేశంలో అయితే పెళ్లి త‌రవాత శోభ‌నం ఉంటుంది. ఆ శోభ‌నం స‌మ‌యంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్ద‌రు మాత్ర‌మే గ‌దిలో ఉండాలి.

Advertisement

ఇవి కూడా చదవండి : బ‌ట్ట‌త‌ల ఉన్న‌వారికి గుడ్ న్యూస్..ఆ ప్రోటీన్ తో మ‌ళ్లీ కొత్త జుట్టు..!

mother with her daughter on first nght

mother with her daughter on first nght

ఇక శోభ‌నానికి అంతా సెట్ చేసిన త‌ర‌వాత పెళ్లి కూతురు త‌ర‌పున ఉండే వ‌య‌సులో పెద్ద‌వాళ్లు కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తారు. శోభ‌నం గ‌దిలో పెళ్లి కొడుకుతో ఎలా మెల‌గాలి అని చెప్పి అక్క‌డ నుండి వెళ్లి పోతారు. ఇక ఆ గ‌ది వైపుకు కూడా చూడరు. కానీ ఇప్పుడు మ‌నం మాట్లాడుకునే ప్రాంతంలో ఉన్న ఆచారం గురించి వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి ఆచారం ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌దేమో అని అనుకోవాల్సిందే. ఆ ఆచారం ఏంటంటే…పెళ్లి త‌ర‌వాత శోభ‌నం గ‌దిలోకి పెళ్లి కూతురుతో పాటు ఆమె త‌ల్లి కూడా వెళ్లాల్సిందేన‌ట‌.

Advertisement

అదేంటి పెళ్లి కూతురు త‌ల్లి శోభ‌నం గ‌దిలోకి వెళ్లి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా…? పెళ్లి కొడుకు ఏ కోరిక కోరినా తీర్చాల్సిందేన‌ట..కోరికలంటే క‌ట్నాలు కానుక‌లే కాదు. ఏ కోరిక అయినా తీర్చాల్సిందేన‌ట‌. చెప్పుకోవడానికి మ‌న‌కు ఇబ్బందిగా ఉన్నా అది వాళ్ల ఆచార‌మే కాబ‌ట్టి పాటించ‌క త‌ప్ప‌దు. ఇక ఈ ఆచారాన్ని ఆఫ్రికాదేశంలోని ఓ తెగ వాళ్లు పాటిస్తారు. ఒక‌వేళ అల్లుడి కోరిక తీర్చ‌క‌పోతే అప్పుడే విడాకులు ఇచ్చే హ‌క్కు అల్లుడికి కూడా ఉంటుంద‌ట‌. ఇక ఈ ఆచారాన్ని వ్య‌తిరేకించేవాళ్లు కూడా ఉన్నారు కానీ అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం ఆచారాల విష‌యం వెన‌క్కిత‌గ్గేదేలే అని పాటిస్తున్నార‌ట‌. మ‌రి ఇలాంటి ఆచారాలకు ఎప్పుడు చెక్ ప‌డుతుందో చూడాలి.

Advertisement

ఇవి కూడా చదవండి : ఉరి తాడుకూ ఓ చరిత్ర ఉందని మీకు తెలుసా ?