Home » మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. సినిమా టైటిల్ ఇదే..!

మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. సినిమా టైటిల్ ఇదే..!

by Azhar
Ad

సినిమాలలో టాప్ హీరోలుగా ఉండే వారి వారసులు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది మాములు విషయం. ఇలా ఇప్పటివరకు మన టాలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు అయ్యారు. ఇక కొన్ని కుటుంబాలకు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీ నుండి తమ హీరో వారసుడు ఎప్పుడు వస్తాడు అని చాలా మంది అనుకుంటారు. ఇక ఆ లిస్ట్ లో నందమూరి కూడా ఉంటుంది.

Advertisement

అయితే ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుండి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతుంటే.. ఫ్యాన్స్ అందరూ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞకు ఇప్పటికే 27 ఏళ్ళు. కాబట్టి అతను సినిమాలోకి రాబోతున్నాడు అని ఇంతకముందు చాలా వార్తలు వచ్చాయి. ఆయనను పాలనా దర్శకుడు పరిచయ చేయబోతున్నాడు అని కూడా అన్నారు.

Advertisement

కానీ అవ్వని అవాస్తవాలు కాగా.. ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ యొక్క ఎంట్రీ అనేది ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞ యొక్క మొదటి సినిమాను.. గతంలో చెప్పిన వారు కాకుండా శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యనన్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా అనేది మ్మొత్తం ప్రేమ చుట్టూ తిరగనుంది అని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ”ప్రేమించి చూడు” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అధికారిక ప్రకటన అనేది ఎప్పుడు వస్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

అర్ష్‌దీప్ కు పెరుగుతున్న మద్దతు..!

కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పాల్సిందే..!

Visitors Are Also Reading