Telugu News » Blog » మనోజ్ పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు… భూమా మౌనికనే కారణమా?

మనోజ్ పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు… భూమా మౌనికనే కారణమా?

by Bunty
Ads

 

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 3న మనోజ్ తన ప్రియురాలు మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు మరియు రాజకీయ సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి చాలామందికి తెలియదు.

Advertisement

READ ALSO : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

Advertisement

 

ఇకపోతే తాజాగా మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. తాను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, కొన్ని ఆస్తులను కూడా అమ్ముకున్నానని తెలిపారు. ఇక చిరంజీవితో విభేదాల గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Mohan Babu- Bhuma Mounika Reddy: మోహన్ బాబును పట్టుకొని ఏడ్చేసిన కోడలు మౌనిక.. అసలేమైంది? - OK Telugu

మేమిద్దరం భార్యాభర్తల లాగా చిన్నచిన్న గొడవలు, పోట్లాటలు చేసుకుంటామని, అయితే ఇద్దరం కూడా ఎన్నో సందర్భాలలో ఎదురుపడి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇక తాజాగా తన కుమారుడు మంచు మనోజ్ పెళ్లి వేడుకలలో కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేశారు. ఇక నా కుటుంబం గురించి తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి.

Advertisement

read also : సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి