Home » మిమిక్రీ శివారెడ్డిని నిండా ముంచేసిన స్నేహితులు…!

మిమిక్రీ శివారెడ్డిని నిండా ముంచేసిన స్నేహితులు…!

by Azhar
Ad

మిమిక్రీ శివారెడ్డి అనే చాలా మంది తెలుగు సినీ అభిమానులకు పరిచయమే. అయితే మొదట కేవలం ఒక్క మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలు పెట్టిన శివారెడ్డి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. కమెడియన్ గా మంచు గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమా అవకాశాలు సంపాదిస్తూ వచ్చారు. కానీ ఆయన ఈ ఈమధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. ఆయనే దూరంగా ఉంటున్నారా.. లేదా అవకాశాలు రావడం లేదా అనేది తెలియదు.

Advertisement

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన స్నేహితుడే తనను నిండా ముంచేశాడు శివారెడ్డి తెలిపారు. అసలు ఏం జరిగిందంటే… 2002 సంవత్సరంలో కెరియర్ లో మంచి పిక్స్ లో ఉన్న శివారెడ్డి అటు సినిమాలు.. ఇటు ప్రోగ్రాములు చేస్తూ చాలా బిజీగా గడిపేవారు. అప్పుడు ఆయనకు ఓ సొంత ఇల్లు తిసుకోవాలని కొరక ఉండేది. అందుకే వచ్చిన డబ్బులు అన్ని అలాగే పోగు చేస్తూ.. తన స్నేహితులతో ఓ రూమ్ లో ఉండేవారు.

Advertisement

ఆ సమయంలోనే అమెరికా వెళాల్సి రావడంతో.. తాను అప్పటివరకు పోగు చేసిన లక్ష రూపాలను తన స్నేహితునికి ఇచ్చి అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత డబ్బు గురించి అడిగితే ఖర్చు అయిపోయాయని ఫ్రెండ్ నిర్లక్ష్యంగా చెప్పడంతో ఏం చేయాలో తనకు అర్ధం కాలేదు. ఆ తర్వాత కూడా తన డబ్బుల గురించి అడగగా నా దగర లేవు అని చెప్పిన ఫ్రెండ్.. కొన్ని రోజులకు కనిపించకుండా పోయాడు. లక్ష అంటే 20 ఎల్లా కిందట చాలా పెద్ద మొత్తం కావడంతో ఇల్లు తీసుకోవాలి అనే ఆయన కల అప్పుడు తీరలేదు. అయితే స్నేహితుని డబ్బు ఇవ్వడమే నేను చేసిన తప్పు అని ఇప్పటికి శివారెడ్డి అనుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండి :

వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ…!

కెప్టెన్సీని కష్టాలో పడేసుకున్న శ్రేయాస్ అయ్యర్…!

Visitors Are Also Reading