Home » Viral Photo: ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo: ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

by Anji
Ad

ప్రస్తుతం సోషల్ మీడియా యువతరానికి గంటల తరబడి వినోదాన్ని అందిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణము నగరాలకు చేరవేస్తుంది. వాడుకున్న వాళ్లకు వాడుకునే విధంగా ఉపయోగ పడుతోంది. ముఖ్యంగా కొంతమందికి మంచికి ఉపయోగపడితే మరికొందరికి చెడుకు ఉపయోగపడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సోషల్ మీడియా లో మునిగి తేలుతున్నారు. 

Advertisement

Advertisement

సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఫోటో షూట్స్, సినిమా అప్డేట్ షేర్ చేస్తూ.. పాల్లోవర్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ తన చిన్ననాటితో కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. 
2000లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న చిన్నారి ని గుర్తుపట్టారా..? తన తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసును దోచుకుంది. సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. అందం, అభినయంతో పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. చిత్రాలతో పూర్తి ఉన్నది. ఈ చిన్నది మరెవరో కాదండోయ్.. క్రేజీ హీరోయిన్ మెహ్రిన్ ఫిర్జాదా. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎంత మంచి వాడవురా, మంచిరోజులు వచ్చాయి, F2 వంటి సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం F3 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 
Visitors Are Also Reading