Home » సమంతకు కలిసి వస్తున్న మెగా హీరోల సినిమాలు

సమంతకు కలిసి వస్తున్న మెగా హీరోల సినిమాలు

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమంత… ఎక్కడ తగ్గకుండా దూసుకెళుతోంది. అయితే…  హీరోయిన్ సమంత కు మెగా హీరో లు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది.  ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో తో నటించినా..  ఆ సినిమా హిట్ అయింది.  2013లో అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

Advertisement

ఆ తరువాత 2015 లో అల్లు అర్జున్”సన్ ఆఫ్ సత్యమూర్తి”లో నటించింది.ఈ సినిమా కూడా అంచనాలను అందుకొని మంచి కలెక్షన్లను రాబట్టింది. తరువాత 2018 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి “రంగస్థలం” లో రామలక్ష్మి గా ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మూడు సినిమాలతో హిట్లు సొంతం చేసుకుంది. తాజాగా తిరిగి స్పెషల్ సాంగ్లో ఇరగదీసింది వు అంటావా మావా వు.వు అంటావా మామ అంటావా మామ నీ పక్కన స్టెప్పులేసింది.

Samantha oo antava సాంగ్

అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సందడి మొదలైంది ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా లో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఇలా మెగా కాంపౌండ్లో హీరో తో సినిమా చేసినా పక్క హిట్ అయిపోతుంది ఏంటో తెలుసా? మెగా హీరోలతో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటివరకు ఈ కాంబో లో వచ్చిన సినిమాలు వచ్చాయి మరి ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ నో పుష్ప రాజ్ క్రాస్ చేస్తాడు వేచి చూడాలి.

Visitors Are Also Reading