పూర్వకాలంలో పెళ్లి అంటే కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకునేవారు. అలాంటి వాటిలో వయస్సు కూడా ఒకటి. ప్రస్తుతము అలాంటివి ఏవి పట్టించుకోకుండా తమకంటే వయసులో పెద్దగా ఉన్న స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు యువకులు. తమకంటే వయసులో పెద్ద అయిన స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఏదైనా ఒక విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా మీ ఫిమేల్ పార్ట్నర్ కచ్చితంగా ఒప్పుకోవాలి. ఇందులో అన్ని ఆమెకు నచ్చితేనే ఒప్పుకుంటుంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఆమెను ఒప్పించి తీరాల్సిందే. వయసు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో మరొక ఇబ్బంది ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. వయసు పెద్దగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మగవారు కాస్త ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు. వారిని ఎవ్వరూ కంట్రోల్ చేయొద్దు అనకుంటారు. అయితే వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకుంటే కాస్త కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల సమస్యలు అధికమవుతాయనే చెప్పవచ్చు.
Advertisement
వయసు పెద్దగా ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకునేటప్పుడు ఆడవారు కొద్దిగా పై చేయిగానే ఉంటారు. మగవారు మామూలు సందర్భాల్లో ఎక్కువ అధికారం చాలా ఇస్తే వయసు ఎక్కువగా ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీలే పై చేయిగా ఉంటారు. ప్రేమ అనేది కులము మతము వయస్సు రంగు డబ్బును చూడదు. పెళ్లిలో చాలా అడ్డంకు ఎదురవుతాయి. అందులో ఫైవ్ అన్ని వాటితో వయస్సు అనే అంశం కూడా పోటీ పడుతుంది ప్రస్తుత కాలంలో ఇవేవీ పట్టించుకోకుండా చాలామంది తమకు నచ్చితే వయసులో పెద్దవారిని కూడా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రేమకి ఏ తేడాలు లేవు అన్నట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే పెళ్లి బంధంలో ఎలాంటి గొడవలు రావు ఈ విషయాలను గుర్తుంచుకొని మీరు పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Varshini Sounderajan : పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ వర్షిణి ?