ప్రస్తుతం ఉన్న ఖర్చులు…బిజీలైఫ్ కు భార్యాభర్తలు ఇద్దరిని కనేందుకే నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఒకప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు భార్యలను పెళ్లాడి పది మంది పిల్లల వరకూ కనేవారు గాని ఇప్పుడు కఠిన చట్టాలు రావడం…చట్టాల మాట పక్కన పెడితే పోషించే అంత ధైర్యం గడిపే అంత సమయం లేకపోవడంతో అలాంటి నిర్నయాలు తీసుకునేందుకే భయపెడుతున్నారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా పదమూడు మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. మన దేశంలో ఒకరి కంటే ఎక్కవ మందిని పెళ్లి చేసుకుంటే కేసులు పెడతారు కానీ ఇండోనేషియాలో అలా కాదు. అక్కడ బహుభార్యత్వానికి అనుమతులు ఉన్నాయి.
Advertisement
Married to 13 women, all of them became pregnant
దాంతో అతడు కోటీశ్వరుడో ఏమోగానీ పదమూడు మందిని ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే అందరినీ ఒకేసారి గర్భవతులను చేయడం మరో ఎత్తు. మొత్తం పదమూడు భార్యలు ఒకేసారి గర్భవతులు కాగా వారి మధ్య వారాలు నెలల మధ్య గ్యాప్ ఉంది అంతే. అంటే ఒకరికి నాలుగు నెలలు ఉంటే మరొకరికి మూడు నెలలు మరొకరికి రెండు నెలలు ఇలా గ్యాప్ ఉంది. ఇక వారందరితో కలిసి అతడు ఓ ఫోటో కూడా దిగాడు. ఇప్పుడు భార్యలు ప్రెగ్నెంట్ ఉంటే భర్తలు వారితో కలిసి ఫోటో షూట్ చేసుకుంటున్నారుగా అలా అన్నమాట.
Ad
Advertisement
భర్తకు విడాకులిచ్చి కుక్కను పెళ్లి చేసుకున్న మహిళ…అదే బెటర్ అంటూ బోల్డ్ కామెంట్స్..!
ప్రస్తుతం అతడు పదమూడు మంది భార్యలను ప్రెగ్నెంట్ చేసి వారితో కలిసి దిగిన ఫోటో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఫోటో అందరూ తెగ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా పదమూడు మంది పిల్లలకు ఒకేసారి తండ్రిని కాబోతున్నానని అతడి కండ్లలో ఆనందం కనిపిస్తోంది. ఇక ఉన్న ఒక భార్యనే ప్రెగ్నెంట్ అయితే ఆ ఆనందం వేరు అలాంటిది పదమూడు మంది భార్యలు ప్రెగ్నెంట్ అయితే ఆ మాత్రం ఆనందం ఉండదా మరి. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఆ పదమూడు మందిని ఎలా పోషిస్తావు బ్రో…ఎంతైనా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు విసురుతున్నారు.