Home » రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న మాజీ మిస్ వరల్డ్… అతడితో డేట్ కి వెళతా అంటూ…!

రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న మాజీ మిస్ వరల్డ్… అతడితో డేట్ కి వెళతా అంటూ…!

by AJAY
Ad

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు హీరోలను పాన్ ఇండియాకు పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ లు అందుకుంటున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోలు గా నటిస్తే ఒక్క సినిమా తోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నారు. బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమా లతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకులతో సినిమా లు చేస్తున్నాడు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ లకు ప్రభాస్ ఫేవరెట్ గా మారిపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన తనకు భాగా నచ్చిందని చెప్పింది. ఈ సినిమా తరావాత తాను రామ్ చరణ్ కు ఫ్యాన్ అయ్యానని అతడితో వర్క్ చేయాలని ఉందని మనసులో మాటను బయట పెట్టింది. అంతే కాకుండా అతడితో డేట్ కు వెళ్ళాలని మానుషీ చిల్లర్ చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading