V6 తీన్మార్ ప్రోగామ్ లో బిత్తిరి సత్తి, సావిత్రితో కలిసి చేసిన మంగ్లీ... మెల్లిగా తన సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టి అనతికాలంలోనే టాప్ సింగర్ అయ్యింది. V6 ప్రోగ్రామ్ చీఫ్ అయిన దామురెడ్డి మంగ్లీలోని టాలెంట్ ను చూసి ప్రోత్సాహించాడు. అలా ఈ రోజు మంగ్లీ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ సింగర్ గా కొనసాగుతుంది. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ . ఈమెది అనంతపురం.
మంగ్లీ టాప్ 10 సాంగ్స్ :
Advertisement
1)రేలా రే రేలా : Mic TV తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ఈ సాంగ్ తో మంగ్లీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
2) జార్జ్ రెడ్డి సినిమాలోని ‘ఆడు నడిపే బండి రాయలు ఎన్ ఫీల్డ్ … సినిమాకే ఈ పాట హైలెట్ గా నిలిచింది.
Advertisement
3) బతుకమ్మ పండుగ సందర్భంగా Mic TV రూపొందించిన పూల పల్లకి ఎక్కి అనే బతుకమ్మ సాంగ్
4) ‘అల వైకుంఠపురములో’ రాములో రాములా అనే పాట
5) ‘క్రాక్’ సినిమాలో భూమ్ బద్దలు అనే పాట!
6) శివరాత్రి పర్వదినాన సద్గురు వేదికపై జ్ఞానులకే ఎరుక అనే డెవోషనల్ సాంగ్
7) లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా
8) కన్నడలో ఎక లవ్య సినిమాలో…. యెన్నెగు హెన్నిగు అనే పాట
9)శైలజారెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ సాంగ్
10) పుష్ఫ సినిమా కోసం ఊ అంటావా అనే పాటను కన్నడలో పాడింది
Also Read: KGF2 Dialogues Telugu Powerful KGF Dialogues