Home » హీరోయిన్ లను తెగ వాడేస్తున్న మంచు విష్ణు..!

హీరోయిన్ లను తెగ వాడేస్తున్న మంచు విష్ణు..!

by Azhar
Ad

మంచి విష్ణు ఇప్పుడు సినిమాల్లో మళ్ళీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. అసలు ఈయన ఒక్కరు అని మర్చిపోయిన జనానికి గత మా ఎన్నికల సందర్భంలో ఆయన చేసిన పనుల వల్ల మళ్ళీ మంచి విష్ణును గుర్తించారు జనాలు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలు విడుదల చేస్తున్న ఒక్కటి కూడా విజయం సాధించలేదు. చివరిసారిగా మోసగాళ్లు అనే పాన్ ఇండియా రేంజ్ లెవల్ లో ఉంటుంది అనే సినిమాతో వచ్చిన విష్ణు దారుణమైన పరాజయం చూసాడు.

Advertisement

దాంతో ఇప్పుడు తాను తీసే కొత్త సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని.. దానికి తెగ ప్రమేషన్స్ ను కొత్త రకంగా చేస్తున్నాడు. ఇందుకోసం ఇందులో హీరోయిన్స్ కు నటిస్తున్న పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ను తెగ వాడేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో కనిపించబోతున్న విష్ణు హీరోయిన్స్ తో దిగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నాడు. వారితో కలిసి లంచ్, డిన్నర్ వంటిని చేస్తూ తన సినిమాను ప్రజలకు గుర్తు చేస్తున్నాడు.

Advertisement

ఇక తాజాగా అయితే ఇంకో కొత్తరకంగా తన సినిమా అప్డేట్ ఇచ్చాడు. ఇందులో సన్నీ లియోన్ ట్విట్టర్ లో… ఓయ్ గాలి నాగేశ్వరరావు.. చాలా కాలంగా కనిపించలేదు అని ట్విట్ చేసింది. దానికి మరో హీరోయిన్ పాయల్…. ఇంకా ఎన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్ విష్ణు” అంటూ స్పందించింది. దీని విష్ణు ఇంకా ఎక్కువ రోజులు కాదు… రేపు ఉదయం 9.32 గంటలకు అందరికి చెప్పేద్దాం స్వాతి అంటూ బదులు ఇచ్చాడు. ఇలా రేపు తన సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఇలా చెప్పేసాడు మంచి విష్ణు.

ఇవి కూడా చదవండి :

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

నేను కీపర్ కావడానికి కావడానికి కారణం మా నాన్న అంటున్న పంత్…!

Visitors Are Also Reading