Telugu News » మంచి విష్ణు – ప్రకాష్ రాజ్ కలిసిపోయారా…?

మంచి విష్ణు – ప్రకాష్ రాజ్ కలిసిపోయారా…?

by Manohar Reddy Mano

టాలీవుడ్ లో బాగా పేరు సంపాదించుకున్న ఫ్యామిలీలలో మంచు కుటంబం కూడా ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుండి ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ వీరికి సరైన హిట్స్ లేక బాధపడుతున్నారు. ఇక మంచు విష్ణును అయితే అందరూ మరిచిపోతున్నారు అనుకున్న సమయంలో మా ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఇక అక్కడ కూడా ఆయనకు అలాగే మరో పోటీదారుడు ప్రకాష్ రాజ్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం పెద్ద చర్చముషానియమైంది.

Ads

గతంలో ఎన్నడు లేని విధంగా గత ఏడాది జరిగిన మా ఎన్నికలు జరిగాయి. ఇక ఇందులో మంచు విష్ణు vs ప్రకాష్ రాజ్ మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. కేవలం ఆ ఎన్నికల వరకే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వేడి చాలారలేదు. ఇద్దరు ఒక్కరి మీద ఒక్కరు కామెంట్స్ చేసుకుంటే వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఓ ఫోటో ఈ ఐదారు కలిసిపోయారా అనే అనుమానం జనాల్లో కలిగిస్తుంది. ఈ యెద్దరు కలిసి దిగ్గిన ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ఈరోజు తన కొత్త సినిమాను లాంచ్ చేసాడు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, రాఘవేందర్ రావు కూడా హాజరయ్యారు. ఇక ఈ ఫంక్షన్ లో తీసిన ఫొటోలో ఓ దన్తలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటో చుసిన అభిమానులు మొత్తం మర్చిపోయి వీరు కలిసిపోయారు అని అనుకుంటున్నారు. యతే వీరు నిజంగానే కలిసారా. లేక అంత మంది మధ్యలో ఎదురుపడటంతో మామూలుగానే మాట్లాడుకుంటున్నారా అనేది మాత్రం తెలియదు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఫెయిల్ కు కారణం ఎవరో చెప్పిన పాకిస్థాన్ కెప్టెన్..!

ఐపీఎల్ అంటే క్రికెట్ కాదు.. కేవలం డబ్బు మాత్రమే..!


You may also like