Home » Manchu Manoj : ‘వాట్ ది ఫిష్’ అంటున్న మంచు మనోజ్

Manchu Manoj : ‘వాట్ ది ఫిష్’ అంటున్న మంచు మనోజ్

by Bunty
Ad

మంచు మనోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచు కుటుంబంలో మంచు లాంటివాడు మంచు మనోజ్. ఇక ఇటీవల మంచు మనోజ్ మరియు మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. దీంతో వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలలో వారిద్దరితో పాటు మంచు కుటుంబం అందరూ ఉన్నారు.

Advertisement

 

ఒక మంచువిష్ణు తప్ప. ఆ ఫోటోలలో మంచు కుటుంబం అంతా కనిపించింది. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహానికి మంచు విష్ణు వచ్చాడు. ఇదంతా పక్కకు పెడితే మంచు మనోజ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మంచు మనోజ్ ఇప్పుడు హీరోగా ‘వాట్ ది ఫిష్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Advertisement

ఇందులో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న మనోజ్ రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన వ్యక్తిగా ఎంటర్టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టెర్రర్ టేక్స్ ఏ న్యూ ఫేస్ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కొత్త కాన్సెప్ట్ తో తెరకేక్కుతున్న సినిమా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచుతుంది. మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ఇస్తుందో…పెళ్లి తర్వాత మొదటి సినిమా కావడంతో…. ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

Mrugaraju : ‘మృగరాజు’ అట్టర్ ఫ్లాప్… కానీ వసూళ్లు వచ్చాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

 

Visitors Are Also Reading