Home » తండ్రి లేకుండానే మంచు మనోజ్ రెండో పెళ్లి..అసలు కారణమేంటంటే..?

తండ్రి లేకుండానే మంచు మనోజ్ రెండో పెళ్లి..అసలు కారణమేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మంచు వారి కుటుంబంలో పెళ్లి భాజలు మోగుతున్నాయి. మోహన్ బాబు రెండవ కుమారుడు హీరో మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మనోజ్ తన మొదటి భార్య ప్రణితకు విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. విడాకుల తర్వాత మనోజ్ టిడిపి సీనియర్ నాయకుడైన భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక రెడ్డి తో లవ్ లో పడ్డారు. వీరిద్దరూ అప్పట్లో కలిసి ఉంటున్నారని, వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం తెలిసిన మోహన్ బాబు మరియు విష్ణుకు ఇష్టం లేదని టాక్.

also read:యంగ్ హీరో విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ తెలిస్తే..నోరేళ్ళబెడతారు..!!

Advertisement

also read:ఫుల్ బిజీగా ధమాకా బ్యూటీ…ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే….?

Advertisement

దీనికి ప్రధాన కారణం టిడిపి నేత కుమార్తె కావడమే కాకుండా ఆమె ఇప్పటికే విడాకులు తీసుకున్న మహిళ, అందుకే మోహన్ బాబు కి సంబంధం ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు ఇప్పటికే జగన్ కు మద్దతు తెలుపుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి టిడిపి పార్టీలో ఉంటున్నటువంటి వారితో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేకనే మోహన్ బాబు నో చెప్పారని , కానీ మనోజ్ మాత్రం ఆ అమ్మాయి కావాలని పట్టుబట్టడంతో వీరి ఇంట్లో గొడవలు జరిగాయని, దీంతో మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు ఆస్తులను పంచి ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక తమ్ముడు ప్రేమకు అక్క మంచు లక్ష్మి సపోర్ట్ గా నిలిచిందట. ప్రస్తుతం ఆమె ఇంటి వద్ద మనోజ్ పెళ్లి కూడా జరగనుందట. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబు వస్తాడా రాడా అనేది ఇండస్ట్రియల్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారట. అక్కడే తన విద్యా సంస్థలు చూసుకుంటూ ఉన్న మోహన్ బాబు కొడుకు రెండో పెళ్లికి హాజరవుతాడా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading