Home » నిన్న వీడియో.. ఇవాళ బతకనివ్వండి అంటూ మనోజ్ పోస్ట్..!

నిన్న వీడియో.. ఇవాళ బతకనివ్వండి అంటూ మనోజ్ పోస్ట్..!

by Anji
Ad

మంచు ఫ్యామిలీలో జరిగిన రచ్చ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా మంచు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ వస్తోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మనోజ్ చేసిన పోస్ట్ వీడియోతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. మంచు మనోజ్ అనుచరుడు సారథి పై విష్ణు గొడవకు దిగడం.. మా వాళ్లను, బంధువులను కొడుతుంటారండి. 

Also Read :  F3 చిత్రంలో ఈ మిస్టేక్ గమనించారా.. ఇదెలా మిస్సయ్యారు అనిల్ రావిపూడి..!!

Advertisement

ఇక్కడి పరిస్థితి ఇది అంటూ మనోజ్ వీడియోలో చెప్పుకొచ్చారు. దీనిపై విష్ణు స్పందించి అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న తగాదాలే అంటూ వివరణ ఇచ్చారు.  చిన్న, పెద్దా అని తేడా లేకుండా ఇండస్ట్రీలో దాదాపు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే మంచు మనోజ్ తన యాటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అందరి మధ్యలో సెంట్రాఫ్ఎట్రాక్షన్ గా మారుతుంటారు. తాజాగా అన్నదమ్ముల మధ్య ఏదో పెద్ద గొడవనే జరుగుతుందనే టాక్ వచ్చే విధంగా చేసుకున్నారు. 

Advertisement

Also Read :  ప్రభాస్ పై అంత కోపం ఎందుకో.. ఇక ఆయనతో నటించనంటున్న అనుష్క..!!

మంచు మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు | Manchu vishnu: This is common for  us both,Manoj shudnt have posted the video - Telugu Oneindia

వెంటనే ఆ వీడియోను తీసేసినప్పటికీ ఆ వీడియోతో సిట్ నెట్టింట బజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కంటే నిజం కోసం పోరాడి చావడానికి సిద్ధమే, క్రియేటివిటికి నెగెటివిటి శత్రువు అంటూ రెండు కోట్ లను షేర్ చేస్తూ మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతకనివ్వండి అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read :  కృష్ణ చేయాల్సిన మూవీ..కానీ వెంకటేష్ ఎందుకు చేశాడు !

Visitors Are Also Reading