Home » ఆ విషయంలో సమంత కు మంచు కుటుంబం సపోర్ట్

ఆ విషయంలో సమంత కు మంచు కుటుంబం సపోర్ట్

by Bunty

ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన సమంత మంచి పేరు తెచ్చుకుంది. తనకి వచ్చిన అవకాశాలు అన్నిటినీ వినియోగించుకుంటూ టాప్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ సమంత. అలాగే సోషల్ మీడియా ద్వారా అరుదైన రికార్డులను ఈ ముద్దుగుమ్మ సాధిస్తోంది. తాజాగా మంచు లక్ష్మి సమంతాకి సపోర్ట్ చేస్తున్నట్లు ఒక ట్వీట్ చేశారు.

samantha-akkineni

samantha-akkineni

ఇక అసలు ఏమైంది..? దానిలో ఏముంది అన్నది చూస్తే ఆమె అసాధారణమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని దానికి ఉదాహరణ గా ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ లో ఆమె చేసిన పాత్ర అనే వచ్చిన వీటికి మంచు లక్ష్మి అవునన్నారు.

పైగా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి థియేటర్లో టెంపరేచర్ ఇన్ సమంత పెంచేసిందని ట్విట్టర్లో ఉంది… పైగా నిజం చెప్పాలంటే ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ పాత్రలని ఏ హీరోయిన్ కూడా చేయలేరు.కానీ సమంత నిజంగా ధైర్యవంతురాలు అన్న దానికి మంచులక్ష్మి 1000% కరెక్ట్ అని అన్నారు.సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Visitors Are Also Reading