Home » చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి…? మలైకా అరోరా సంచలనం…!

చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి…? మలైకా అరోరా సంచలనం…!

by AJAY
Ad

బాలీవుడ్ హీరో నిర్మాత బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ నటి మలైకా అరోరా తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్ కపూర్ వయసు 36ఏళ్లు కాగా మలైకా అరోరా వయసు 48 ఏళ్లు. దాంతో వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా ఈ జంట చట్టా పట్టలేసుకుని తిరుగుతూ ఉంటారు.

Advertisement

ఈ విషయం పై అర్జున్ కపూర్ అనేక సార్లు ఫైర్ అయ్యారు. కాగా తాజాగా మలైకా అరోరా రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వయసులో చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి అంటూ కామెంట్స్ చేసింది. దాన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారో అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించింది.

Advertisement

కానీ తాను వాటిని పట్టించుకోనని….ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పింది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని మలైకా కోరింది. తాను సంతోషం ఉండాలని తల్లి చెప్పిందని ధైర్యం గా ఎలా ఉండాలి తన తల్లి దగ్గరే నేర్చుకున్నట్టు తెలిపింది. నేను ఇండిపెండెంట్ ఉమెన్ ను జీవితం ఎలా జీవించాలో అది నా వ్యక్తిగతం అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Also read : ఆర్ఆర్ఆర్ కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన 10 సినిమాలు ఇవే..!!

Visitors Are Also Reading