Home » మ‌హేష్, ర‌వితేజల‌ కొడుకులు ఈ సినిమాల్లో న‌టించార‌ని మీకు తెలుసా?

మ‌హేష్, ర‌వితేజల‌ కొడుకులు ఈ సినిమాల్లో న‌టించార‌ని మీకు తెలుసా?

by Azhar
Ad

టాలీవుట్ లో టాప్ హీరోలుగా పేరొందిన న‌టులు త‌మ సినిమాల్లోని చైల్ట్ క్యారెక్టర్స్ కోసం స్వ‌యంగా త‌మ కొడుకుల‌నే న‌టింప‌జేశారు. త‌మ ఇంట్ర‌స్ట్ కొంత‌, ద‌ర్శ‌కుల ఇంట్ర‌స్ట్ కొంత ఏదైతేనేం తండ్రి సినిమాల్లో గెస్ట్ ఆప్పియ‌రెన్స్ గా త‌ళుక్కున మెరిసారు. వారెవ‌రో ఇప్పుడు చూద్దాం!

రామారావు సినిమాల్లో బాల‌కృష్ణ‌:
త‌న చాలా సినిమాల్లో బాల‌కృష్ణ‌ను తీసుకొచ్చారు రామారావు. సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం, బ్రహ్మర్షీ విశ్వామిత్ర,సింహం నవ్వింది,శ్రీమద్విరాట పర్వం సినిమాల్లో తండ్రి కొడుకులు క‌లిసి న‌టించారు.

Advertisement

నాగార్జున-అఖిల్
సిసింద్రీ…. నాగ్ కొడుకు అఖిల్ ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో అఖిల్ , నాగార్జున‌లు క‌లిసి న‌టించారు.

Advertisement

మహేశ్ బాబు- గౌతమ్
మ‌హేశ్ బాబు బాల‌న‌టుడిగా కృష్ణ‌గారి అనేక సినిమాల్లో క‌నిపించాడు. అలాగే మ‌హేశ్ బాబు కుమారుడు గౌత‌మ్ తండ్రి వ‌న్ నేనొక్క‌డినే సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్ గా క‌నిపిస్తాడు.

రవితేజ-మహాధన్
రవితేజ తనయుడు మహదన్ తండ్రి న‌టించిన రాజా దిగ్రేట్..ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో క‌నిపిస్తాడు.

Visitors Are Also Reading