Home » మహేష్ బాబు తల్లికి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..ఎవరి పేరు మీద అంటే..?

మహేష్ బాబు తల్లికి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..ఎవరి పేరు మీద అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు.. ఆయన అప్పట్లో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకునేవీ.. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత విషయానికి వస్తే తన మేన మరదలు అయిన ఇందిరా దేవి ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన విజయ నిర్మల తో కూడా లవ్ లో పడ్డారు.. ఈ విషయం ఇందిరాదేవి కి చెప్పడంతో ఆమె కూడా వీరికి అడ్డుచెప్పలేదు.. విజయ నిర్మల ను చేసుకున్నా కానీ నేను కూడా మీకు భార్య గా ఉంటానని కృష్ణ గారితో చెప్పిందట..

 

also read:దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ.. గుర్తు,పేరు ఏంటంటే..?

Advertisement

దీంతో కృష్ణ ఒప్పుకొని విజయనిర్మల ను ప్రేమ వివాహం చేసుకున్నారు.. కట్ చేస్తే ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.. దీంతో ఆమె గురించి అనేక వార్తలు వస్తున్నాయి.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందిరాదేవి ఆస్తుల గురించి..మరి ఈమె పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. ఎవరి పేరు మీద రాసి పెట్టి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. కృష్ణ గారు ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న సమయంలో వారి వారసత్వ ఆస్తులు కొన్ని వచ్చాయట.. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా అనేక ఆస్తిపాస్తులు సంపాదించారట..

Advertisement

అయితే ఇందిరా దేవి కి తన తల్లి తరఫున వచ్చిన ఆస్తులను కూడా కృష్ణ గారికి అప్పజెప్పారని తెలుస్తోంది. ఇందిరా దేవి కి పిల్లలంటే చాలా ఇష్టం. వారికి ఏ లోటు లేకుండా అన్ని విధాలా చూసుకునేవారు. అయితే తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను ఇందిరాదేవి కూతుళ్ళకి పంచాలి అనుకుందట.. దీనికి ప్రధాన కారణం ఆమె తల్లి గారు ఇందిరా దేవి కి ఇచ్చారు.. ఇందిరా దేవి తన కూతుళ్లకు.. వారు వారి కూతుర్ల కు ఇవ్వాలని ఆమె అభిప్రాయపడుతుండే వారట.. అలా ఇందిరా దేవి ఆస్తులు కూతుళ్లకు వెళ్లాయని తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading