Home » రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ తోనే మహేష్..!

రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ తోనే మహేష్..!

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా అనేది చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమాను వచ్చే నెల ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నాడు అనేది తెలిసిందే.

Advertisement

ఈ సినిమా అనేది భారీ లెవల్ లో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా అనేది పూర్తి అయ్యి మహేష్ బాబు బయటికి రావడానికి కనీసం మూడేళ్లు అయిన పడుతుంది అని రాజమౌళి గత సినిమాలను చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నాడు అనే దానిపైన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మహేష్ బాబు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నాడు అని అంటున్నారు. గతంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా అనేది వస్తుంది అని ప్రచారం జరిగింది. కానీ అప్పటికి కథ సిద్ధం కాలేదు అని సమాచారం. కానీ ప్రస్తుతం మహేష్ బాబు ఈ రెండు సినిమాలను కమిట్ అయ్యాడు. అందుకే ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే సందీప్ మహేష్ తో సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. అయితే సందీప్ ప్రభాస్ తో కూడా ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.’

ఇవి కూడా చదవండి :

భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఇలా చెయ్యాలి..!

భారత్ మార్పుల వల్లే ఓడిపోయింది..!

Visitors Are Also Reading