Home » మరో బిజినెస్ ప్రారంభించబోతున్న మహేష్ బాబు..!

మరో బిజినెస్ ప్రారంభించబోతున్న మహేష్ బాబు..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరో కోసం జరుగుతున్న పోటీలో ముందు వరుసలో ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా సినిమాలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచుకున్నాడు. అయితే ఇప్పుడు సినిమాల్లో సూపర్ గా దూసుకపోతున్న మహేష్ బాబు… వేరే రంగాలలో కూడా వెన్నకి తగ్గడం లేదు. ఇప్పుడు ఉన్న హీరోలలో బిజినెస్ అనేది అందరికి మహేష్ బాబే నేర్పిస్తున్నాడు. మహేష్ ఏఎంబీ సినిమాస్ ద్వారా ఎన్నో లాభాలు పొందుతున్నాడు. ఇది చూసి.. విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా తమాంకంటూ ప్రత్యేక సినిమాస్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు.

Advertisement

ఇలా మన హీరోలకు కొత్త కొత్త బిజినెస్ అనేది నేర్పించే మహేష్ బాబు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో బిజినెస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలం సిటీలో ఉండే ప్రజలు తమ ఇంట్లో కంటే ఎక్కువ బయట రెస్టారెంట్ లోనే తింటున్నారు. అందుకే మహేష్ కూడా దానిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ అనేది ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మన హైదరాబాద్ లో బాగా ఫెమస్ అయ్యే రెస్టారెంట్లలో ఒకటైన మినర్వాతో రెస్టారెంట్ తో కలిసి ఓ లగ్జరీ రెస్టారెంట్ ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచన చేస్తున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

అయితే మహేష్ ఈ రెస్టారెంట్ ను జనం ఎప్పుడు ఎక్కువగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఇప్పటివరకు ప్రారంభమవుతుందో చూడాలి. ఇక ఈ మధ్యే పూర్తి ప్రొడ్యూసర్ గా అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాను నిర్మించి మంచి లాభాలు అనేవి అందుకున్న మహేష్… ఈ బిజినెస్ లోకి వచ్చినా కూడా లాభాలు అందుకోవడం పక్క అంటున్నారు జనాలు. అయితే ఇప్పడు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళితో చేయబోతున్నాడు అనేది తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

రాహుల్ ద్రావిడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కైఫ్…!

కోహ్లీకి పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..!

Visitors Are Also Reading