Home » మహారాజ క్లైమాక్స్ ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..?

మహారాజ క్లైమాక్స్ ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..?

by Sravanthi
Ad

విజయ్  సేతుపతి హీరోగా 50వ సినిమాగా మహారాజా సినిమా రిలీజ్ అయింది. మహారాజా సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుందని ముందు నుండి కూడా చెప్పుకొచ్చారు. సాలిడ్ పాసిటివ్ మౌత్ టాక్ని సొంతం చేసుకుని చాలా నెలలు తర్వాత భారీ బుకింగ్స్ తో అదరగొట్టేసింది. ఇందులో ఎలిమెంట్స్ ట్విస్టులు ఎమోషన్లు చాలా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది అని అందరూ అంటున్నారు. ముందు నుండి కూడా సినిమా క్లైమాక్స్ ఎవరికీ చెప్పొద్దు అంటూ ప్రమోట్ చేసారు. ఇవేమీ తెలియని వారు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు కానీ ఈ సినిమా క్లైమాక్స్ తరహాలో ఒక సినిమా వచ్చింది.

Advertisement

ఆ సినిమాని చూసిన వాళ్ళు తక్కువ మందే ఉండుంటారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చిన సినిమా ఒక మలయాళం సినిమా. తెలుగులో కూడా ఇది ఓటీటీలో వచ్చింది అంజలి అందులో హీరోయిన్ గా నటించింది. దర్శకుడు అద్భుతంగా సినిమాని తరికెక్కించారు ఈ సినిమా పేరు ఇరట్టా. అయితే క్లైమాక్స్ కొంచెం ఈ సినిమాలానే ఉంది ఆ క్లైమాక్స్ ని కాపీ కొట్టి ఇందులో పెట్టారా అన్నట్లుగా సందేహం వస్తోంది.

Advertisement

Also read:

Also read:

మెయిన్ గా అయితే తండ్రి కూతురు మధ్య సన్నివేశం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అసలు ఏమీ మారదు. ఆ సినిమాని ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లో చూడొచ్చు. మలయాళం తో పాటుగా తెలుగులో కూడా ఉంది. మహారాజా చూసిన వాళ్లు కూడా ఈ సినిమా నుంచి ట్రై చేయొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో మహారాజ సినిమా రాబోతోంది. ఒకేలాంటి క్లైమాక్స్ ఉన్న రెండు సినిమాలు ఒకే వేదిక మీద స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading