Home » మహానటి సావిత్రి మనవరాలు కూడా స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

మహానటి సావిత్రి మనవరాలు కూడా స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala

అలనాటి హీరోయిన్లలో మహానటి సావిత్రి అంటే ఎవరికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆమె తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సావిత్రి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.. మహానటి సావిత్రి మనవరాలు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోందట ఆ వివరాలు ఏంటో చూద్దాం..

also read:వీర‌సింహారెడ్డి నెగిటివ్ టాక్ కు అస‌లు కార‌ణం అదేనా..?

ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొనసాగుతోంది.. కానీ అంతటి స్టార్ నటి అయిన సావిత్రికి ఇంటి నుంచి ఎవరు ఇండస్ట్రీకి రాలేదా అనే ప్రశ్న అందరి మదిలో ఉంది. కానీ సావిత్రి మనవరాలు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలియదు. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం.. సావిత్రి జెమినీ గణేషన్ కు పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇందులో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్. ఇక సావిత్రి కూతురు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనప్పటికీ మనవరాలు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చింది.

ఆమె ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా.. ఎవరో కాదండి చాముండేశ్వరి కొడుకు భార్య మధువంతి.. ఈ అమ్మాయి కూడా ఇండస్ట్రీకి చెందిన నటే. సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక మధువంతి కి సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయాన మామయ్య అవుతారట. ఈ విధంగా ఈ అమ్మాయి సావిత్రికి మనవరాలు వరుస అవుతుందన్నమాట.

also read:

Visitors Are Also Reading