Home » ‘మహాన్’ జీవితంలో మలుపులు.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్

‘మహాన్’ జీవితంలో మలుపులు.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్

by Anji
Ad

త‌మిళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించే చిత్రం మ‌హ‌న్ ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల కానున్న‌ది. ఓటీటీలో గ్రాండ్ విడుద‌ల‌కు ముందు మేక‌ర్స్ అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా, ఎదురు చూస్తున్న ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ ఇంటెన్స్ యాక్ష‌న్ ప్యాక్డ్ డ్రామాలో విక్ర‌మ్ ప్రధాన పాత్ర‌లో, ధృవ్ విక్ర‌మ్‌, బాబీ సింహా, సిమ్రాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ ట్రైల‌ర్‌లో సాధార‌ణ వ్య‌క్తి క‌థ‌ను చూడ‌వ‌చ్చు. ఆయ‌న‌ను కుటుంబం విడిచిపెట్టిన‌ప్పుడు ఆయ‌న ఎదుర్కొన్న ప‌రిస్థితులు ఏమిటీ అనే విష‌యం. ట్రైల‌ర్‌లో ప్ర‌తీ బిట్ చాలా ఆస‌క్తిగా క‌నిపిస్తూ.. సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాల‌ను పెంచేస్తున్న‌ది. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌, మొద‌టిసారిగా విక్ర‌మ్ రీల్ లైఫ్ కొడుకుగా ఈ సినిమాలో న‌టించాడు. మ‌హాన్ జీవితం ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల‌తో కూడిన యాక్ష‌న్ ఫ్యాక్డ్ క‌థ‌నం. ఈ చిత్రం క‌థ అల్లుకున్న భావోద్వేగాలు, డ్రామాతో కూడిన యాక్ష‌న్ ఫ్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మ‌హ‌న్ ఫిబ్ర‌వ‌రి 10 నుంచి అమెజార్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ది.

Also Read :  సూటిగా సుత్తి లేకుండా చెప్పండి.. నిర్మ‌ల‌కు క‌విత ట్వీట్

Visitors Are Also Reading